Article Continental Food %e0%b0%95%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%ac%e0%b1%87%e0%b0%9c%e0%b1%80 %e0%b0%ac%e0%b0%be%e0%b0%9c%e0%b1%80 108090400086_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

క్యాబేజీ బాజీ

Advertiesment
వంటకాలు కాంటినెంటల్ కందిపప్పు క్యాబేడీ నిమ్మకాయ జీడిపప్పు పచ్చిమిరప అల్లం కొత్తిమీర కరివేపాకు ఉప్పు ఇంగువ నూనె
FileFILE
కావలసిన పదార్థాలు :
కంది పప్పు... 40 గ్రాములు
క్యాబేజీ... 175 గ్రాములు
నిమ్మకాయ... ఒకటి
జీడిపప్పు.... ఐదు
పచ్చిమిరప... ఆరు
అల్లం ముక్క, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు... ఒక టీ స్పూన్
ఇంగువ, ఆవాలు... అర టీస్పూన్
నూనె... రెండు టీస్పూన్లు

తయారీ విధానం :
క్యాబేజీని తురుముకొని ఉప్పు నీటిలో ఉడికించి నీటిని ఒంపేసి పక్కన పెట్టుకోవాలి. దీనికి పచ్చిమిరపకాయలను వేయించి కలుపుకోవాలి. బాణలిలో ఆవాలు, జీడిపప్పులను నూనెలో వేయించి, ఉడికించిన క్యాబేజీ మిశ్రమాన్ని కలుపి బాగా కలిపి వేయించాలి.

కాస్త మగ్గిన తరువాత కాసిన్ని నీళ్లు పోసి మరికొంతసేపు సన్నటి సెగపై మరిగించాలి. చివరగా దించేముందు కొత్తిమీర తరుగు, నిమ్మకాయ రసం, ఇంగువను కలిపి దించేయాలి. అంతే వేడి వేడి క్యాబేజీ బాజీ సిద్ధమైనట్లే..!

Share this Story:

Follow Webdunia telugu