Article Continental Food %e0%b0%95%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a8%e0%b1%8d %e0%b0%86 %e0%b0%97%e0%b1%8d%e0%b0%b0%e0%b0%be%e0%b0%9f%e0%b0%bf%e0%b0%a8%e0%b1%8d 107081100037_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కార్న్ ఆ గ్రాటిన్

Advertiesment
బటర్‌ను వేడిచేసి
Corn au gratin

కావలసిన పదార్థాలు:
స్వీట్ కార్న్ తురుము: రెండు కప్పులు
బేబీ కార్న్ ముక్కలు: రెండు కప్పులు
ఉల్లిపాయ తరుగు: ఒక కప్
ఉప్పు: తగినంత
కారం: రెండు టేబుల్ స్పూన్లు
మంచి నూనె: ఒక టేబుల్ స్పూన్
ఛీజ్: ఒక కప్

తయారీ విధానం:
బటర్‌ను వేడిచేసి, అందులో ఉల్లిపాయ తరుగులు, కార్న్ తురుములను చేర్చి బాగా ఫ్రై చేయండి. ఇందులో తగినంత ఉప్పు, కారం చేర్చండి. కారం ఎక్కువగా కావలనుకునేవారు పచ్చిమిర్చి ముక్కల్ని కూడా చేర్చుకోవచ్చు. నూనెలో వెంటనే కరిగే ఛీజ్‌ను కరిగించుకోండి. తర్వాత బేకింగ్ చేసే పాన్ తీసుకుని కార్న్ మిశ్రమాన్ని అందులో పేర్చండి. తర్వాత వైట్ సాస్‌ను అందులో పోసి 1800 డిగ్రీల వద్ద 15నిమిషాల పాటు బేక్ చేయండి. తర్వాత తురిమిన ఛీజ్‌ ముక్కలను ఆ బేక్ చేసిన కార్న్‌పై చల్లండి. తిరిగి 5నిమిషాల పాటు బేక్ చేసి వేడి వేడిగా సర్వ్ చేయండి. ఈ మిక్స్‌లో సోయాసాస్, టమోటో సాస్‌ను చేర్చితే ఇంకా రుచికరంగా ఉంటుంది. చిల్లీ సాస్‌ను ఈ కార్న్‌కు సైడిష్‌గా ఉపయోగించుకోవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu