Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రియాంక జవల్కర్ స్టన్నింగ్ లుక్

Advertiesment
Priyanka Jawalkar
ప్రియాంక జవల్కర్ తన స్టన్నింగ్ లుక్స్‌తో మరింత గ్లామరస్‌గా కనిపిస్తుంది. టాక్సీవాలా చిత్రం విజయానంతరం, ఆమె ఇప్పుడు తిమ్మరుసు చిత్రంతో పాటు ఎస్ఆర్ కళ్యాణమండపం చిత్రాల్లో నటిస్తోంది.
webdunia
ఈ నేపధ్యంలో అమ్మడు తన తాజా ఫోటోలను షేర్ చేసింది. గులాబీ రంగు వస్త్రధారణలో యువతకు కిక్కెంచే ఫోజులతో ముందుకు వస్తుంది. మరి ఇదే ఊపుతో టాప్ స్టార్ల సరసన ఛాన్సులు కొట్టేస్తుందేమో చూడాలి.
webdunia

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆర్ఆర్ఆర్ సెట్‌లో చెర్రీ అసహనం.. ఎన్టీఆర్ ఏమన్నారో..?