Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భర్త గౌతమ్‌తో వరంగల్ వచ్చిన నటి కాజల్ అగర్వాల్

Advertiesment
భర్త గౌతమ్‌తో వరంగల్ వచ్చిన నటి కాజల్ అగర్వాల్
, శనివారం, 14 ఆగస్టు 2021 (21:48 IST)
‘కొసంపుల్లయ్య షాపింగ్ మాల్’ ప్రారంభోత్సవానికి కాజల్ అగర్వాల్ తన భర్తతో సహా హైదరాబాద్ నుండి వరంగల్‌కు వెళ్లింది. తమ అభిమాన తారను చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు ఎగబడ్డారు.
webdunia
కాజల్ తన భర్త గౌతమ్ కిచ్లును కూడా వరంగల్‌లోని తన అభిమానులకు పరిచయం చేసింది.  అందమైన సిల్క్ చీర కట్టుకుని, కాజల్ “నన్ను కలవడానికి ఇక్కడకు వచ్చిన ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
webdunia
నేను వరంగల్ వచ్చిన ప్రతిసారి, మీ అందరి నుండి నాకు ఘనస్వాగతం లభిస్తుంది. మీరు నా సినిమాలను ఇష్టపడటం నాకు సంతోషంగా ఉంది, నేను ఈ నగరాన్ని ఎప్పుడూ ఇష్టపడతాను." అని చెప్పింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వై.ఎస్‌. జ‌గ‌న్ నుంచి చిరంజీవికి ఆహ్వానం- ఈనెలాఖ‌రున భేటీ