Article Chinese Dishes %e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%be%e0%b0%a8%e0%b1%8d %e0%b0%95%e0%b0%9f%e0%b1%8d%e2%80%8c%e0%b0%b2%e0%b1%86%e0%b0%9f%e0%b1%8d%e0%b0%b8%e0%b1%8d 109052300075_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రాన్ కట్‌లెట్స్

Advertiesment
వంటకాలు
కావలసిన పదార్థాలు :
పెద్దసైజు రొయ్యలు... పది
వెనిగర్... ఒక టీ.
గుడ్లు... రెండు
అల్లం, ఉల్లిరసం... రెండు టీ.
బ్రెడ్ ముక్కలు... ఒక కప్పు
ఉప్పు... సరిపడా
నూనె... తగినంత

తయారీ విధానం :
రొయ్యలను శుభ్రం చేసి వెనిగర్, ఉప్పు, ఉల్లి, అల్లం రసంతో కలుపుకోవాలి. కాసేపు అలాగే ఉంచి.. చెక్క గరిటెతో రొయ్యలను సాపుజేసి, బీట్ చేసిన గుడ్ల మిశ్రమంలో ముంచి, బ్రెడ్ ముక్కల పొడిలో దొర్లించాలి. ఇలా మొత్తం రొయ్యలన్నింటినీ చేసి ఓ పాన్‌లో సర్ది... మైక్రోవేవ్ ఓవెన్‌లో పెట్టి డీప్ ఫ్రై చేసి తీసేయాలి. అంతే ప్రాన్ కట్‌లెట్స్ సిద్ధమయినట్లే..! వీటిని కొత్తిమీర చట్నీ లేదా టొమోటో సాస్‌తో కలిపి తింటే భలే రుచిగా ఉంటాయి.

Share this Story:

Follow Webdunia telugu