Article Chinese Dishes %e0%b0%9f%e0%b0%bf%e0%b0%b8%e0%b1%8d%e0%b0%9f%e0%b1%8d %e0%b0%a8%e0%b1%8d%e0%b0%af%e0%b1%82%e0%b0%a1%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b8%e0%b1%8d 108061800032_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టిస్ట్ న్యూడిల్స్

Advertiesment
టిస్ట్ న్యూడిల్స్ చికెన్ ముక్కలు సోయావిచ్ ఆయిస్టర్  బీన్స్ స్ట్రాట్స్ సాల్ట్ పెప్పర్
WD PhotoWD
కావలసిన పదార్థాలు :
ఉడికించిన న్యూడిల్స్-250 గ్రాములు
ఉడికించిన చికెన్ ముక్కలు- ఒక కప్పు
సోయావిచ్- ఒక చెంచా
ఆయిల్-ఒక చెంచా
ఆయిస్టర్ సాస్-ఒక చెంచా
సగం ఉడికించిన బీన్స్ స్ట్రాట్స్ -అరకప్పు
సాల్ట్, పెప్పర్-సరిపడా
దోసముక్కలు-ఒక కప్పు

తయారీ విధానం :
ముందుగా సర్వింగ్ డిష్‌లోకి ఉడికించిన న్యూడిల్స్‌ను తీసుకోవాలి. ఈ న్యూడిల్స్‌లో దోసకాయ ముక్కలు, బీన్‌స్ట్రాట్స్‌ని చల్లుకోవాలి. తర్వాత చికెన్ ముక్కలను కూడా కలిపి, ఆయిల్‌, ఆయిస్టర్ సాస్ మరియు ఒక చెంచా నీరును అందులో కలుపుకోవాలి. అనంతరం సోయాసాస్, ఉప్పు, పెప్పర్ అన్నింటిని బాగా మిక్స్ చేసి ఆ ద్రవాన్ని న్యూడిల్స్ మీద పోసి కాసేపు వేడి చేసి టమోటా సాస్‌తో వేడివేడిగా సర్వ్ చేయాలి.

Share this Story:

Follow Webdunia telugu