Article Chinese Dishes %e0%b0%95%e0%b0%bf%e0%b0%b8%e0%b1%8d%e2%80%8c%e0%b0%ae%e0%b0%bf%e0%b0%b8%e0%b1%8d %e0%b0%9a%e0%b0%9f%e0%b1%8d%e0%b0%a8%e0%b1%80 108070200061_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కిస్‌మిస్ చట్నీ

Advertiesment
కిస్‌మిస్ చట్నీ
కావలసిన పదార్థాలు :
కిమిస్- 1 కప్పు
వెల్లుల్లి-1
ఉప్పు-సరిపడ
టమెటా-1
అల్లం-చిన్నముక్క
నిమ్మరసం-3 చెంచాలు
తయారీ విధానం :
పైన ఉన్న వాటిని అన్నింటిని కలిపి మెత్తగా పేస్టు చేసి ఆలు టిక్కీ, సమోసాలకు చట్నీగా సర్వ్ చెయ్యాలి. అంతే కిస్‌మిస్ చట్నీ తయార్

Share this Story:

Follow Webdunia telugu