Publish Date: Wed, 09 Jul 2008 (19:20 IST)
Updated Date: Wed, 09 Jul 2008 (19:19 IST)
కావలసిన పదార్థాలు :
ఉల్లిపాయలు-3
ఉప్పు-చిటికెడు
కొత్తిమీర-1 చెంచా
మిరియాలపొడి- 1/2 చెంచా
నిమ్మరసం-3 చెంచాలు
తయారీ విధానం :
ముందుగా కొత్తిమీర చాలా సన్నగా కట్ చేసి ఉంచాలి. నిమ్మరసం తీసి ఉంచాలి. ఉల్లిపాయలు తొక్కుతీసి గుండ్రంగా, సన్నని ముక్కలు కట్ చెయ్యాలి. వీటిని ప్లేట్‌లో రౌండ్‌గా అమర్చి వాటి మీద ఉప్పు, మిరియాల పొడి, కొత్తిమీర చల్లాలి. ఈ సలాడ్‌ని ఫ్రైడ్‌రైస్ కర్రీలతో, పుల్కా కర్రీలతో గాని సర్వ్ చేయాలి. సర్వ్ చేసే ముందు ఒక గంట ఫ్రిజ్‌లో ఉంచి సర్వ్ చెయ్యాలి.