సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (సీబీఓఐ) నోటిఫికేషన్ విడుదల చేసింది. సీబీఓఐ తమ శాఖలలో ఖాళీగా వున్న వెయ్యి గ్రేడ్ -2 మేనేజర్ స్థాయి పోస్టులను రెగ్యులర్ ప్రతిపాదికన భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. 
 
									
			
			 
 			
 
 			
					
			        							
								
																	
	 
	డిగ్రీ అర్హతతో జూలై 15లోపు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఐబీపీఎస్ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. 
 
									
										
								
																	
	 
	వేతనం- 48,170 నుంచి రూ.69,810 
	వయోపరిమితి- 31-05-2023 నాటికి 32 ఏళ్లు మించకూడదు. 
	దరఖాస్తు విధానం- ఆన్‌లైన్