Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బాంబుల తయారీ కేంద్రంలో పేలుడు- ఒకరి మృతి

blast
, సోమవారం, 3 జులై 2023 (15:29 IST)
పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర పరగణాలో వున్న బాంబుల తయారీ కేంద్రంలో చోటుచేసుకుంది. అతి త్వరలో పంచాయతీ ఎన్నికలు వున్న నేపథ్యంలో ఇలా బాంబుల తయారీ కేంద్రం ఏర్పాటైంది. 
 
అందులో బాంబు పేలుడు జరిగి ఒకరు ప్రాణాలు కోల్పోవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డీజిల్ డిమాండ్ పెరిగింది.. పెట్రోల్‌కు డిమాండ్