Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'బ్రావియా ఎక్స్ఆర్​ 85ఎక్స్95కే' పేరుతో 85 అంగుళాల టీవీ

Advertiesment
SONY Bravia XR Master Series
, మంగళవారం, 30 ఆగస్టు 2022 (14:05 IST)
SONY Bravia XR Master Series
ఎలక్ట్రానిక్స్​ కంపెనీ సోనీ ఇండియా 'బ్రావియా ఎక్స్ఆర్​ 85ఎక్స్95కే' పేరుతో 85 అంగుళాల 4కే మినీ ఎల్​ఈడీ టీవీని భారత్‌లో లాంచ్​ చేసింది. దీని ధర రూ.7 లక్షలు. 
 
ఇందులోని కాగ్నిటివ్​ ప్రాసెసర్ ​యూజర్​ మాటలను సులువుగా అర్థం చేసుకుంటుంది. బ్రైట్‍నెస్ కోసం లేటెస్ట్ జనరేషన్ మినీ ఎల్ఈడీ బ్యాక్‌లైట్‌ ఉంటుంది.
 
గేమింగ్ అనుభవం కోసం 120 ఎఫ్​పీఎస్​ వేరియబుల్ రిఫ్రెష్ రేట్, ఆటోలో లేటెన్సీ మోడ్, ఆటో హెచ్​డీఆర్​ టోన్, ఆటో గేమ్ మోడ్​ ఉంటాయి. బ్రావియా సీఓఆర్​ ఈ యాప్ ద్వారా ఐమాక్స్​ సినిమాల కలెక్షన్​ను ఎంజాయ్​ చేయవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాకిస్థాన్‌లో వరద బీభత్సం - ఎటు చూసినా వరద నీరే...