Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గ్రాండ్ Shopsy మేళా- అతి పెద్ద షాపింగ్ మేళా, అతి తక్కువ ధరలు

Advertiesment
Grand Shopsy Mela

ఐవీఆర్

, సోమవారం, 3 మార్చి 2025 (22:43 IST)
బెంగళూరు: భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న హైపర్-విలువ గల ఇ-కామర్స్ ప్లాట్ ‌ ఫారమ్‍లలో ఒకటైన Flipkart వారిచే Shopsy ఈ సంవత్సరం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న గ్రాండ్ Shopsy మేళాను ప్రారంభించబోతోంది. మార్చి 1 నుండి 9 వరకుషెడ్యూల్ చేయబడిన ఈ సంవత్సరపు మేళా భారతదేశం యొక్క ప్రియమైన సాంప్రదాయ వేడుకల ఆనందం, శక్తిని డిజిటల్ ప్రపంచానికి తీసుకువస్తుందని, ఇది దేశవ్యాప్తంగా ఎన్నో కుటుంబాలకు మరపురాని షాపింగ్ అనుభవాన్ని అందిస్తుందని హామీ ఇచ్చింది. ‘అతి పెద్ద షాపింగ్ మేళా, అతి తక్కువ ధరలు’ అనే థీమ్‍తో గ్రాండ్ Shopsy మేళా విలువైన షాపింగ్ యొక్క మాధుర్యం అందిస్తోంది, ఇది ఆకర్షణీయమైన మేళా-నేపథ్య షాపింగ్ అనుభవాన్ని తెస్తుంది.
 
షాపింగ్ మరియు పొదుపుల వేడుక
GSM కేవలం అమ్మకం మాత్రమే కాదు; ఇది మన భారత్ వినియోగదారులకు సమృద్ధిగా లభించే ఒక వేడుక. బలమైన భారతీయ సాంప్రదాయ వేడుకల స్ఫూర్తితో ఈ కార్యక్రమం సందడిగల బజార్ల యొక్క ఉత్సాహాన్ని తిరిగి సృష్టిస్తుంది, ఇక్కడ కుటుంబాలు షాపింగ్ చేయడానికి, అన్వేషించడానికి మరియు ఆస్వాదించడానికి కలిసి వస్తాయి. భారతదేశపు విక్రేతలు అందరూ కలిసి తీసుకువచ్చిన సంవత్సరపు విస్మయపరచే ఆఫర్‍లతో, Shopsy ఆన్లైన్ షాపింగ్‍ను శక్తివంతమైన, సంతోషకరమైన కుటుంబ అనుభవంగా మార్చడానికి సిద్ధంగా ఉంది.
 
గ్రాండ్ Shopsy మేళా యొక్క ఎనిమిదవ ఎడిషన్ అతిపెద్దదిగా ఉంటుంది, ఇది ఫ్యాషన్, గృహ అవసరాలు, ఎలక్ట్రానిక్స్, జీవనశైలి, అందం వంటి అగ్రశ్రేణి వర్గాలలో విస్తృతమైన ఉత్పత్తులను అందిస్తుంది. సరసమైన ధరలపై దృష్టి సారించి, 149/- కంటే తక్కువ ధరకే 10 లక్షలకు పైగా ఉత్పత్తులను కొనుగోలుదారులు చూడవచ్చు. ప్రతి కుటుంబం బడ్జెట్‍ను పొడిగించకుండా తనివితీరా షాపింగ్ చేయగలదని నిర్ధారిస్తుంది.
 
భారత్‍‍కు ఇష్టమైన డిజిటల్ మేళా
టైర్ 2, 3, 4 నగరాల్లో మేళా యొక్క సాంస్కృతిక ప్రాముఖ్యతను అర్థం చేసుకున్న Shopsy ఈ కార్యక్రమాన్ని విలువను గుర్తించే కొనుగోలుదారులను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. మునుపటి మేళాలలో రికార్డు స్థాయిలో వినియోగారులు పాల్గొనడంతో, GSM స్థిరంగా వినియోగారుల డిమాండ్‌లో 3x అనూహ్య పెరుగుదలను చూసింది. విస్తృత శ్రేణి ఉత్పత్తులలోని ప్రత్యేకమైన ఆఫర్‍లతో, Shopsyని కొనుగోలుదారులు ఖచ్చితంగా తమ స్వంతంమని, ఇష్టపడే ప్రతిదాన్ని ఇక్కడ ఎటువంటి సంకోచం లేకుండా కొనుగోలు చేయగల ఆన్‌ లైన్ షాపింగ్ గమ్యస్థానంగా భావిస్తారు. భారత్ ‌అన్ని మూలల నుండి కొనుగోలుదారులు ప్రతి GSM ఎడిషన్ ‌ కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నారు, ఈ సరళి బలంగా పెరుగుతుంది.
 
కేవలం షాపింగ్ మాత్రమే కాదు: ఆకర్షణీయమైన అనుభవం
గ్రాండ్ Shopsyమేళాలో, విలువ ఉత్సాహాంతో కలిసి, బడ్జెట్-అవగాహనగల కొనుగోలుదారులకు అంతిమ షాపింగ్ గమ్యస్థానంగా మారుతుంది. కొనుగోలుదారులు భారీ తక్షణ  విక్రయాలను (కేవలం ₹1/- నుండి ప్రారంభించి), భారీ దోపిడి విక్రయాల సమయాన్ని, అతి తక్కువ ధరల జోన్ (₹99/- లోపు వస్తువులను కలిగి ఉంటుంది) మరియు భారీ జాక్‍పాట్ విక్రయాలను ఆస్వాదించవచ్చు. మేళా గంటలవారీ విక్రయాలను కూడా అందిస్తుంది, ప్రతి షాపింగ్ క్షణాన్ని ఉత్తమ విక్రయాల కోసం ఉత్కంఠభరితమైన రేసుగా మారుస్తుంది. బలమైన సాంకేతిక ప్లాట్‍ఫారమ్ మరియు మెరుగైన వినియోగదారు అనుభవంతో, Shopsy రద్దీ షాపింగ్ సమయాల్లో కూడా ఇబ్బంది లేని మరియు చక్కనైన అనుభవానికి హామీ ఇస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైదరాబాద్‌లో దారుణం- ఆస్తి కోసం తల్లిని కత్తితో పొడిచి చంపాడు