Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జియో హ్యాపీ న్యూ ఇయర్ 2026 ప్లాన్‌లు, గూగుల్ జెమిని 18-నెలల ప్రో ప్లాన్ ఉచితం

Advertiesment
Jio Happy New Year 2026 plans
జియో హ్యాపీ న్యూ ఇయర్ 2026 ప్లాన్లను ప్రవేశపెట్టింది. వార్షిక రీఛార్జ్ ₹3599తో అపరిమిత 5G, రోజుకు 2.5 GB, అపరిమిత వాయిస్, రోజుకు 100 SMS. వాలిడిటీ 365 రోజులు వుంటుంది. ఈ రీచార్జ్ చేసుకున్నవారికి ప్రత్యేక ఆఫర్ ₹35,100 విలువైన గూగుల్ జెమిని యొక్క 18-నెలల ప్రో ప్లాన్ ఉచితంగా అందించబడుతుంది.
 
సూపర్ సెలబ్రేషన్ నెలవారీ ప్లాన్ ₹500
అపరిమిత 5G, రోజుకు 2 GB, అపరిమిత వాయిస్, రోజుకు 100 SMS
నెలకు ₹500 విలువైన OTT యాప్‌లు: YouTube Premium, JioHotstar, Amazon PVME, Sony LIV, ZEE5, Lionsgate Play, Discovery+, Sun NXT, Kancha Lannka, Planet Marathi, Chaupal, FanCode మరియు Hoichoi
వాలిడిటీ: 28 రోజులు
ప్రత్యేక ఆఫర్: ₹35,100 విలువైన గూగుల్ జెమిని యొక్క 18-నెలల ప్రో ప్లాన్ ఉచితం
 
ఫ్లెక్సీ ప్యాక్- ₹103
డేటా - 5 GB
వినియోగదారులు ఏదైనా ఒక ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాక్‌ను ఎంచుకోవచ్చు
హిందీ ప్యాక్: JioHotstar, Zee5, SonyLiv
అంతర్జాతీయ ప్యాక్: JioHotstar, FanCode, Lionsgate, Discovery+
ప్రాంతీయ ప్యాక్: JioHotstar, SunNXT, Kancha Lanka, Hoichoi
వాలిడిటీ: 28 రోజులు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారీ బైక్ ర్యాలీ తో హీరో ధర్మ మహేష్ - జిస్మత్ రెస్టారెంట్ 3వ బ్రాంచ్‌ ప్రారంభం