Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కార్చర్‌తో అసమానమైన పరిశుభ్రతను అనుభవించండి: ఇంటి పరిశుభ్రతను నూతన శిఖరాలకు తీసుకు వెళ్ళండి

Advertiesment
image
, మంగళవారం, 25 జులై 2023 (22:54 IST)
క్లీనింగ్ టెక్నాలజీని అందించటంలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న కార్చర్ ఇండియా, పరిశుభ్రతను ప్రోత్సహించడానికి, క్లీనర్‌లను గుర్తించి, సత్కరించడానికి, తమ ‘థాంక్ యువర్ క్లీనర్స్ డే’ వంటి CSR కార్యకలాపాల ద్వారా సామాజిక బాధ్యతకు తోడ్పాటు అందించేందుకు, కమ్యూనిటీ మొబిలైజేషన్ కార్యకలాపాలకు సహాయం చేయడానికి వివిధ కార్యక్రమాలను చేపట్టింది. ఒక సామాజిక బాధ్యత కలిగిన సంస్థగా, దేశవ్యాప్తంగా భారత ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ భారత్ అభియాన్‌కు కార్చర్ ఇండియా చురుకుగా మద్దతునిచ్చింది. దీనికోసం కార్చర్ ఇండియా యాంత్రిక శుభ్రపరిచే పరిష్కారాలు, పరికరాలు మరియు నైపుణ్యాన్ని అందించింది. వివిధ క్లీనింగ్ కార్యకలాపాలలో కార్చర్ ప్రమేయం స్వచ్ఛమైన మరియు ఆరోగ్యకరమైన భారతదేశాన్ని పెంపొందించడంలో దాని అంకితభావాన్ని ప్రదర్శిస్తుంది.
 
వినూత్న బ్రాండ్ ప్రమోషన్ అవకాశాలను సృష్టించడానికి, కస్టమర్‌లతో సన్నిహితంగా ఉండటానికి, కార్చర్ ఇండియా ఇప్పుడు రేడియో మాధ్యమాన్ని ఎంచుకుంది. రేడియోతో కలిసి, వారు నగరంలో అతిపెద్ద క్లీనింగ్ మారథాన్, కార్చర్ క్లీనథాన్‌ను వీరు అందిస్తారు! ఈ ప్రచార సమయంలో, కార్చర్ బృందంతో కలిసి ఆర్జేలు ఇళ్లు, కార్యాలయాలను సందర్శిస్తారు, సరదా సంభాషణలు, ఉత్పత్తి ప్రదర్శనలు, ఇంటరాక్టివ్ కార్యకలాపాల ద్వారా శుభ్రత స్థాయిలను అంచనా వేస్తారు.
 
క్లీనింగ్ అనేది కష్టమైన పని కాదు అని కార్చర్ అర్థం చేసుకుంది; ఇది త్వరగా, సరదాగా మరియు ప్రభావవంతంగా ఉంటుంది. "కార్చర్ క్లీన్ కానంత వరకూ మీ ఇల్లు శుభ్రంగా ఉండదు" అనే బ్రాండ్ కథనాన్ని నొక్కి చెప్పడం ద్వారా, క్లీనింగ్ యాక్టివిటీస్‌లో కలిసి కట్టుగా పాల్గొనేలా కుటుంబాలను కార్చర్ ప్రోత్సహిస్తుంది. అదనంగా, కార్చర్ స్థానిక ప్రేక్షకులతో మరింత ప్రభావవంతంగా కనెక్ట్ కావడానికి బెంగళూరులో కన్నడ, హైదరాబాద్‌లో తెలుగు, ముంబైలో మరాఠీ మరియు ఇతర ప్రాంతీయ భాష, యాసలను ఉపయోగిస్తుంది.
 
కార్చర్ యొక్క ఇంటిగ్రేటెడ్ మార్కెటింగ్ ప్రచారం విస్తృతమైన బ్రాండ్ విజిబిలిటీ మరియు కస్టమర్ ఎంగేజ్‌మెంట్‌ను నిర్ధారించడానికి ఆన్-ఎయిర్, డిజిటల్ మరియు ఆన్-గ్రౌండ్ అంశాలను మిళితం చేస్తుంది. రేడియో, ప్రింట్, ఆన్-గ్రౌండ్ యాక్టివేషన్‌లు, మాల్ యాక్టివేషన్‌లు మరియు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లపై దృష్టి సారించి, కార్చర్ బహుళ మార్గాల ద్వారా కస్టమర్‌లకు చేరువవుతోంది. ప్రతి ప్రదేశము ఒక సహజమైన మెరుపుతో ప్రకాశించే ఇంటిని ఊహించుకోండి, ఇక్కడ మొండి మరకలు కష్టపడకుండానే మాయమవుతాయి మరియు అక్కడ శుభ్రపరచడం సంతృప్తికరమైన అనుభవంగా మారుతుంది.  ప్రెజర్ వాషర్లు మరియు స్టీమ్ క్లీనర్‌లతో సహా కార్చర్ యొక్క అత్యాధునిక క్లీనింగ్ సొల్యూషన్‌లు,  అసాధారణమైన పనితీరును మరియు రాజీలేని నాణ్యతను అందిస్తాయి.  పరిశోధన మరియు అభివృద్ధిలో నిరంతరం కార్చర్  పెట్టుబడి పెడుతుంది మరియు మీకు మార్కెట్లో అత్యంత సమర్థవంతమైన మరియు ప్రభావవంతమైన శుభ్రపరిచే పరిష్కారాలను అందిస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీ రాజధానిగా అమరావతే : బీజేపీ నేత పురంధేశ్వరి