Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మార్చి 6 నుంచి అమెజాన్‌లో ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్, 65 శాతం వరకు తగ్గింపుతో గొప్ప డీల్స్

Advertiesment
Amazon
అమెజాన్ ఇండియా ఈ రోజు సామ్సంగ్ గెలాక్సీ AIతో సశక్తమైన ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్ (EPL) పునరాగమనాన్ని ప్రకటించింది. ఇది మార్చి 6 నుండి లైవ్ అవుతోంది. ఈ క్రికెట్ సీజన్లో, వివిధ శ్రేణుల కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ మొదలుకుని అత్యాధునిక స్మార్ట్ఫోన్లు, స్మార్ట్ టివిలు, ల్యాప్టాప్లు మరియు ట్యాబ్లెట్ల వరకు, ఎయిర్ కండిషనర్లు, రెఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, కెమేరాలు, ఆడియో ఉపకరణాలు, ఇంకా మరిన్నింటి పై కస్టమర్లు గొప్ప డీల్సును, ఆఫర్లను పొందగలుగుతారు. పదునైన ఆఫర్ల కూర్చి పెట్టిన సెలక్షన్‌ను పవర్ ప్లే డీల్స్‌ను తీసుకువస్తుంది.

ఈ ఈవెంట్ సందర్భంగా ప్రతి రోజు ఈ ఆఫర్లు రిఫ్రెష్ అవుతుంటాయి. ఉత్పత్తులపై 65 శాతం వరకు తగ్గింపుతో, HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డు పైన, ఈఎంఐ లావాదేవీల పైన రూ. 4,500 వరకు తక్షణ బ్యాంక్ డిస్కౌంట్, నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు, ఆకర్షవంతమైన ఎక్స్ఛేంజ్ లాభాలు, EPLలు, ప్రతి అప్‌గ్రేడ్‌ను మునుపెన్నడూ లేనంత చేరువకు తీసుకువస్తాయి.
 
గత సంవత్సరపు EPL మా అంచనాలను మించి విజయం సాధించింది. ఈ ఏడాది, ప్రతి దిశలోనూ అదే ఆశయాన్ని సాధించాలని కోరుకుంటున్నాము. AI సశక్తమైన- AI PCలు మొదలుకుని స్మార్ట్ TVలు, ఆన్-డివైస్  AI స్మార్ట్ ఫోన్ల వరకు- ఉపకరణాల పై ఈ ఏడాది మా దృష్టిని ప్రత్యేకంగా కేంద్రీకరిస్తున్నాము. ఈ మార్పు మా కస్టమర్లకు ప్రత్యక్షంగా అనుభవంలోకి రావాలని మేము కోరుకుంటున్నాము. కస్టమర్లు కనుగొనే, నిర్ణయించుకునే విధానం కూడా ఆవిర్భవించింది. తమ ప్రత్యేకమైన వినియోగానికి అనుగుణంగా ఉండే ఉత్పత్తులను కనుగొనేందుకు రఫూస్, కస్టమర్లకు సహకరిస్తుంది. వివిధ ప్రైస్ బ్యాండ్లు, అవసరాలకు అనుగుణంగా సరియైన ఉత్పత్తులను ముందుకు తీసుకువస్తుంది స్మార్ట్ ఛాయిస్. ఘనమైన ఉత్పత్తుల పేజ్¬లు కస్టమర్లకు, విషయాలను తెలుసుకుని నిర్ణయాలను తీసుకునే సందర్భాన్ని, నమ్మకాన్ని ఇస్తాయి. ఈ టూల్స్ అన్నీ కలిసి, ఉత్సుకత మొదలుకి వేగంగా, స్మార్ట్¬గా, మరియు మునుపెన్నడూ లేని విధంగా మనసు తెలిపే విధంగా కొనుగోలు చేసేందుకు మార్గాన్ని సుగమం చేస్తాయి అని జెబా ఖాన్, డైరెక్టర్-కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, అమెజాన్ ఇండియా అన్నారు.
 
మీ క్రికెట్ సీజన్‌ను ప్రారంభించేందుకు ఈ ఏడాది తాజా లాంచ్‌ల నుండి ఎంపిక చేసుకోండి
 
శామ్‌సంగ్ గెలాక్సీ S26 అల్ట్రా: శామ్‌సంగ్ వారి అత్యంత శక్తివంతమైన ఫ్లాగ్షిప్, ఇందులో తరువాతి తరం ఎఐ కెమేరా సామర్ధ్యాలు, బిల్ట్-ఇన్ ఎస్ పెన్, అచ్చెరువొందించే టైటానియం డిజైన్ ఉన్నాయి. గెలాక్సీ S26 అల్ట్రా ఇప్పుడు EPL సందర్భంగా రూ. 1,39,999ల నెట్ ఎఫెక్టివ్ ధరకు లభిస్తోంది.
 
యాపిల్ 17e: 6.1” సూపర్ రెటీనా XDR డిస్ప్లే, A19 చిప్, 48MP ఫ్యూజన్ కెమేరా, ఇంకా మరెన్నో సౌలభ్యాలు కలిగిన యాపిల్ 17e, కస్టమర్లు కొనవలసిన అత్యుత్తమమైనది. EPL సందర్భంగా, బ్యాంక్ ఆఫర్ను కూడా కలుపుకుని రూ. 64,999ల నెట్ ఎఫెక్టివ్ ధరకు లభిస్తోంది
 
iQOO 15R: ఫ్లాగ్షిప్-గ్రేడ్ ప్రొసెసర్ మరియు ఫాస్ట్ ఛార్జింగ్ కలిగిన పెర్ఫార్మెన్స్-ఫస్ట్ 5G స్మార్ట్ఫోన్. EPL సందర్భంగా, రూ. 4,000ల తక్షణ బ్యాంక్ డిస్కౌంటు కలుపుకుని రూ. 40,999ల నెట్ ఎఫెక్టివ్ ధరకు లభిస్తోంది. మార్చ్ 6న మాత్రమే ఆఫర్ వర్తిస్తుంది
 
ఓక్లే మెటా వాన్గార్డ్, మాట్ బ్లాక్, ప్రిజమ్ 24K: రే-బ్యాన్ మెటాతో ఐకానిక్ స్టైల్ మరియు అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానంలో మునక వేయండి. ఈ గ్లాసెస్లో అల్ట్రా-వైడ్ 12 ఎంపి కెమేరా లభిస్తుంది. దీనితో, హ్యాండ్స్-ఫ్రీ కాల్స్ చేయటం లేదా ప్రయాణంలో ఉండగానే మెటా ఎఐని ప్రశ్నలు అడగటం, ఇంకా మరెన్నో పనులు సాధ్యమవుతాయి. రూ. 51,200ల నికర ఎఫెక్టివ్ ధరకు లభిస్తోంది
 
సోనీ WH-1000XM6 ద బెస్ట్ వైర్లెస్ నాయిస్ క్యాన్సిలింగ్ హెడ్ఫోన్స్: అధునాతనమైన ప్రొసెసర్లు, అడాప్టివ్ మైక్రోఫోన్ సిస్టమ్ కలిగిన WH-1000XM6 హెడ్ఫోన్లు, రియల్-టైమ్ నాయిస్ క్యాన్సిలేషన్ను అందించి, సమ్మోహింపచేసే, ఏకాగ్రతకు భంగం కలిగించని లిజనింగ్ అనుభవాన్ని అందిస్తాయి. EPL సందర్భంగా రూ. 38,990ల నెట్ ఎఫెక్టివ్ ధరకు లభిస్తోంది
 
సామ్సంగ్ గెలాక్సీ బడ్స్4 ప్రొ: ఒక ఐకానిక్ మెటల్ డిజైన్ను కలిగిన ఈ ఉత్పత్తిని, రోజంతా సౌకర్యాన్ని అందించే విధంగా తయారు చేయటం జరిగింది. ఇది అడాప్టివ్ ANCని బూస్ట్ కూడా చేస్తుంది, లైవ్ ట్రాన్స్లేషన్ మరియు హ్యాండ్స్-ఫ్రీ కంట్రోల్ కూడా చేస్తుంది. రూ. 22,999ల నెట్ ఎఫెక్టివ్ ధరకు లభిస్తోంది
 
సోనీ 55-ఇంచ్ బ్రావియా 2M2 4K స్మార్ట్ LED గూగుల్ TV: గూగుల్ టివి, 4K అల్ట్రా HDతో సోనీ BRAVIA పిక్చర్ నాణ్యత, స్మార్ట్ హోమ్ ఇంటెగ్రేషన్. EPL సందర్భంగా రూ. 47,740ల నెట్ ఎఫెక్టివ్ ధరకు లభిస్తోంది.
 
గ్జియోమీ 75 ఇంచెస్ X ప్రొ సిరీస్ QLED 4K UHD స్మార్ట్ గూగుల్ TV: స్మార్ట్ టివితో సినిమా తరహా 4K స్పష్టతను ఆస్వాదించండి. దీనిలో డోల్బీ విజన్, HDR10+, నేత్ర సంరక్షక మోడ్, ఇంకా మరెన్నో రకాల ఫీచర్లు లభిస్తాయి. రూ. 65,999ల నెట్ ఎఫెక్టివ్ ధరకు లభిస్తోంది
 
ఫూజీఫిల్మ్ ఇన్స్టాక్స్ మినీ ఈవో సినిమా ప్రీమియం ఎడిషన్ విత్ 20 షాట్స్ ఆఫ్ ఇన్స్టాక్స్ మినీ ఇన్స్టాంట్ ఫిల్మ్: ఈ కెమేరాలో, కాప్చరింగ్, ఎడిటింగ్, ప్రింటింగ్, రికార్డింగ్, ఇంకా మరెన్నో అంశాల పై మొత్తం క్రియేటివ్ కంట్రోలును కలిగిన అధునాతనమైన ఆవిష్కరణలు ఉన్నాయి. EPL సందర్భంగా  రూ. 37,999ల నికర ఎఫెక్టివ్ ధరకు లభిస్తోంది.
 
బోట్ 2026 లాంచ్ నిర్వాణా క్రౌన్, సోనిక్ ARC, LEDలు, హాప్టిక్ ఫీడ్బ్యాక్, 50dB హైబ్రిడ్ ANC, స్పాషియల్ ఆడియో: boAt నిర్వాణా క్రౌన్ TWS ఇయర్బడ్స్తో గందరగోళాన్ని తొలగించి, అసలైన శబ్దస్వరాల్లో మునకలు వేయండి. ఈ ఇయర్-బడ్స్‌లో 50 dB హైబ్రిడ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ స్పాషియల్ ఆడియో, AI-Enx టెక్నాలజీ కలిగిన 6 మైకులు, ఇంకా మరిన్ని ప్రత్యేకతలు కలిగి ఉన్నాయి. EPL సందర్భంగా రూ. 2,499ల నెట్ ఎఫెక్టివ్ ధరకు లభిస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Chain snatching: హన్మకొండలో చైన్ స్నాచింగ్ కేసు.. వీడియో వైరల్