కొత్త సంవత్సరం అమేజాన్ బిజినెస్ కస్టమర్ల కోసం మరిన్ని ఆదాలు తెచ్చింది. అమేజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌లో, వ్యాపారాలు మరియు కార్పొరేట్ కస్టమర్లు ల్యాప్ టాప్స్, హెడ్ ఫోన్స్, రూమ్ హీటర్స్, కిచెన్ ఉపకరణాలు సహా విస్తృత శ్రేణి ఉత్పత్తులలో అతుల్యమైన డీల్స్ పొందగలరు. B2B కస్టమర్లు యాపిల్, ఏసర్, ASUS, డెల్, హెచ్‌పి, లెనోవో, అమేజాన్ బేసిక్స్, బోట్, బౌల్ట్, ఫైర్-బోల్ట్, జేబిఎల్, నోయిస్, శామ్‌సంగ్, సోనీ, గ్జియోమి, జిబ్రోనిక్స్, ఇంకా ఎన్నో బ్రాండ్స్ పైన ప్రముఖ డీల్స్‌ను కూడా పొందగలరు.
అమేజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ ప్రధానాంశాల్లో ఇవి భాగంగా ఉన్నాయి
100+ కొత్త ఉత్పత్తి విడుదలలు
స్మార్ట్ వాచీలు, స్పీకర్లు, ఆఫీస్ ఫర్నిచర్ పైన 70% వరకు తగ్గింపు.
హెడ్ ఫోన్స్ పై 60% వరకు తగ్గింపు.
ల్యాప్ టాప్స్, టాబ్లెట్స్ పై 50% వరకు తగ్గింపు.
రూమ్ హీటర్ల పై 70% వరకు రెండు లేదా మూడుపై అదనంగా 7% తగ్గింపు, ఎలక్ట్రిక్ కెటల్స్ మరియు వాటర్ బాటిల్స్ పై 50% వరకు తగ్గింపు మరియు రెండు లేదా అంతకంటే ఎక్కువపై అదనంగా 9% తగ్గింపుతో లభ్యం.