నారింజ తొక్కలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేమిటో తెలుసుకుందాము.
ఇది చర్మం మెరిసేలా చేయడంలో సహాయపడుతుంది.
ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, జీర్ణక్రియకు సహాయపడుతుంది.
నారింజ తొక్క వాసన మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.
వెనిగర్‌తో ఉపయోగించినప్పుడు ఇది శుభ్రపరచడానికి ఉపయోగించవచ్చు.
నారింజ తొక్కను పడేయకుండా ఎండబెట్టి, పొడి చేసి, సున్నిపిండిలో కలుపుకుంటే మంచిది.
ఈ పిండిని స్నానానికి ముందు ఒంటికి రాసుకుని రబ్ చేస్తే చర్మంపై ఉండే మృతకణాలన్నీ తొలగిపోతాయి.