Publish Date: Wed, 30 Jun 2021 (23:57 IST)
Updated Date: Wed, 30 Jun 2021 (23:59 IST)
కోసిన ఉల్లిని మన శరీరంపై రాసుకుంటే శరీరంపై ఉండే మచ్చలు పోతాయి. అలాగే చర్మం కూడా మృదువుగా అవుతుంది. ఉల్లిపాయ రసాన్ని తలకు రాసుకుంటే ఊడిపోయిన జుట్టు మళ్లీ పెరుగుతుంది.
ఉల్లిపాయకు అనేక రకాల క్యాన్సర్ కారకాలతో పోరాడే గుణం ఉంది. కనుక ఉల్లిని వాడితే మేలు కలుగుతుంది. కేశాలు చాలా అందంగా నిగనిగలాడాలంటే ఉల్లి రసాన్ని తల స్నానం చేసేముందు తలకు మర్దన చేయాలి.
పచ్చి ఉల్లిపాయ ఎక్కువుగా తినడం వల్ల పురుషులకు వీర్యం వృద్ధి ఎక్కువుగా జరుగుతుంది.