పెరుగు, నిమ్మరసంతో ఫేక్ ప్యాక్ వేసుకుంటే?
నిమ్మరసంలో కొద్దిగా పసుపు, పాలు, శెనగపిండి కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది. మెుటిమలు, నల్లటి వలయాలు కూడా తొలగిపోతాయి. టమోటా రసంలో కొద్దిగా పసుపు
నిమ్మరసంలో కొద్దిగా పసుపు, పాలు, శెనగపిండి కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది. మెుటిమలు, నల్లటి వలయాలు కూడా తొలగిపోతాయి. టమోటా రసంలో కొద్దిగా పసుపు కలుపుకుని ముఖానికి రాసుకోవాలి.
15 నిమిషా తరువాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వలన ముఖం ముడతలు తలగిపోతాయి. నారింజ తొక్క పొడిలో కొద్దిగా పెరుగు కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 10 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. పెరుగులో కొద్దిగా నిమ్మరసాన్ని కలుపుకుని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి.
తద్వారా ముఖం తెల్లగా మారుతుంది. పాలలో కొద్దిగా నిమ్మరసం, తేనె కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. దీంతో ముఖం ముడతలు తొలగిపోయి కాంతింవతంగా మారుతుంది.