Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎప్ప‌టికీ మీ చ‌ర్మం నిగారింపు... నిండా ప‌ద‌హారే... ఇలా చేస్తే...

అమ్మో! నాకింకా పాతికేళ్ళు రాలేదు... అప్పుడే చ‌ర్మం ముడ‌త‌లు ప‌డి... ముస‌లివాళ్ళ‌లా త‌యార‌వుతోంది... చాలా మంది అమ్మాయిలు, అబ్బాయిల స‌మ‌స్య ఇదే ఇపుడు... రోడ్ల‌పై పొల్యూష‌న్, నిత్యం భ‌గ‌భ‌గ‌మ‌నే ఎండ‌, రేడియేష‌న్... ఇక ఈ కాలం కుర్రకారు తినే ఫాస్ట్‌ఫుడ్స్

Advertiesment
beauty tips
అమ్మో! నాకింకా పాతికేళ్ళు రాలేదు... అప్పుడే చ‌ర్మం ముడ‌త‌లు ప‌డి... ముస‌లివాళ్ళ‌లా త‌యార‌వుతోంది... చాలా మంది అమ్మాయిలు, అబ్బాయిల స‌మ‌స్య ఇదే ఇపుడు... రోడ్ల‌పై పొల్యూష‌న్, నిత్యం భ‌గ‌భ‌గ‌మ‌నే ఎండ‌, రేడియేష‌న్... ఇక ఈ కాలం కుర్రకారు తినే ఫాస్ట్‌ఫుడ్స్ క‌లిసి చ‌ర్మ సౌంద‌ర్యాన్ని పూర్తిగా దెబ్బ‌తీస్తున్నాయి. దీనికి మంచి ప‌రిష్కారం... చిటికెలో చిట్కా... సింపుల్‌గా పాటించండి.
 
కోడిగుడ్డు సొన‌ను ఒక బౌల్‌లో తీసుకోండి... అంతే ప‌రిమాణంలో నిమ్మకాయ ర‌సం తీసుకుని బాగా క‌ల‌పండి. ఆ మిశ్ర‌మాన్ని ముఖానికి, మెడ భాగానికి బాగా రాసి... స్వ‌ల్పంగా మ‌ర్ద‌నా చేయండి. ఫేస్ ప్యాక్‌లా వేసుకుని 20 నిమిషాల త‌ర్వాత చ‌ల్ల‌ని నీటితో క‌డగండి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే ముఖం కాంతివంతంగా, ముడ‌త‌లు లేకుండా త‌యార‌వుతుంది. వృద్ధాప్య‌పు ఛాయ‌లు ద‌రికి రావు. ఇంకెందుకు ఆల‌స్యం... ప్రిపేర్ ఎగ్ ఫేస్ ప్యాక్.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బొప్పాయి ఆకుల‌తో డెంగ్యూకు చెక్... ఇంకా ఎన్నో ఉపయోగాలు...