Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జుట్టు పెరగాలంటే.. ఆకుకూరలు తప్పక తీసుకోవాలి.. తెలుసా?

curling hair
, మంగళవారం, 17 జనవరి 2023 (11:41 IST)
జుట్టు పెరగాలంటే.. ఆకుకూరలు, బొప్పాయి, క్యారెట్ ఆహారంలో భాగం చేసుకోవాలి.  జుట్టురాలడం, చుండ్రును కూడా ఇవి దూరం చేస్తాయి. ఈ నాలుగింటిని పదిరోజుల పాటు రోజూ ఆహారంతో తీసుకుంటే.. మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. తద్వారా జుట్టు పెరగడం చూడవచ్చు. 
 
బొప్పాయిలో విటమిన్ ఎ, సి వుంటుంది. ఈ పండును తరచూ తీసుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలు వుండవు. జుట్టులోని చుండ్రు తగ్గిపోతుంది. క్యారెట్‌లో విటమిన్ ఎ అధికంగా వుంటుంది. ఇది కళ్లక కాదు జుట్టుకు కూడా మంచిది. రోజూ ఓ క్యారట్ తీసుకుంటే జుట్టు సమస్యలు వుండవు. 
 
గుమ్మడికాయలో కూడా ఐరన్, బీటా, కెరోటిన్ ఉంటుంది. ఇంకా ఇందులో ఉండే విటమిన్ ఎ జట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. గుమ్మడికాయ లేదా గుమ్మడి గింజలు తరచుగా తీసుకుంటే జుట్టు సమస్యలు వుండవు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పరోటా తింటే ఏమవుతుందో తెలుసా?