Publish Date: Fri, 04 Mar 2016 (21:42 IST)
Updated Date: Fri, 04 Mar 2016 (21:44 IST)
ఎన్.కిరోష్ బాబు-రాజమండ్రి: మీరు అష్టమి మంగళవారం, కర్కాటక లగ్నము, మృగశిర నక్షత్రం, వృషభరాశి నందు జన్మించారు. ధన స్థానము నందు కేతువు ఉండటం వల్ల ధనం ఎంత వచ్చినా నిలబెట్టలేకపోవడం, చికాకులు వంటివి ఎదుర్కొంటారు. కార్తికేయుడిని ఎర్రని పూలతో ఆరాధించడం వల్ల మీకు ఎటువంటి దోషాలు ఉన్నా తొలగిపోతాయి. 2010 నుంచి గురు మహర్దశ ప్రారంభమైంది. ఈ గురువు 2017 నుంచి 2026 వరకూ యోగాన్ని అభివృద్ధిని ఇస్తుంది. ఏదయినా దేవాలయాలలో మారేడు చెట్టును నాటిన దోషాలు తొలగిపోతాయి.
గమనిక: మీ సందేహాలను [email protected]కి పంపండి. పంపేముందు మీ పేరు, మీ పుట్టినతేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు రాయడం మర్చిపోవద్దు. జాతక ఫలితాల కోసం అత్యధిక సంఖ్యలో ప్రశ్నలను వీక్షకులు పంపిస్తూ ఉన్నారు. కనుక మీ ఫలితాల కోసం కాస్త వేచి ఉండగలరు. పంపిన వారందరివీ ప్రశ్నలు-సమాధానాలు శీర్షికలో ప్రచురించబడుతాయి. ఒకసారి ప్రశ్న పంపినవారు మళ్లీమళ్లీ అదే ప్రశ్నలను తిరిగి పంపవద్దు.