Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మంచిమంచి అవకాశాలు చేతి దాకా వచ్చి జారిపోతున్నాయి(వి.రవీంద్రనాథ్-నిడదవోలు)

Advertiesment
dr raman astrology
, సోమవారం, 8 ఫిబ్రవరి 2016 (21:29 IST)
వి.రవీంద్రనాథ్-నిడదవోలు: మీరు సప్తమి శనివారం, వృశ్చిక లగ్నము, రోహిణి నక్షత్రం, వృషభ రాశి నందు జన్మించారు. లగ్నము నందు శని ఉండటం వల్ల మీకు మంచిమంచి అవకాశాలు చేతి దాకా వచ్చి జారిపోతున్నాయి. అందువల్ల మీరు ఆందోళనకు గురవుతున్నారు. 2000 నుంచి రాహు మహర్దశ ప్రారంభమైంది. ఈ రాహువు 2016 నుంచి 2018 వరకూ యోగాన్ని ఇస్తాడు. 2016 లేక 2017 నందు మీరు బాగుగా స్థిరపడతారు.

2018 నవంబరు నుంచి గురు మహర్దశ 16 సంవత్సరములు ఉచ్ఛస్థితిలో ఉంటారు. ప్రతిరోజూ కనకధారా స్తోత్రం చదివినా లేక విన్నా మీకు శుభం కలుగుతుంది. దేవాలయాలలో కానీ మారేడు చెట్టును నాటిని మీకు సర్వదా శుభం కలుగుతుంది.
 
గమనిక: మీ సందేహాలను [email protected]కి పంపండి. పంపేముందు మీ పేరు, మీ పుట్టినతేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు రాయడం మర్చిపోవద్దు. జాతక ఫలితాల కోసం అత్యధిక సంఖ్యలో ప్రశ్నలను వీక్షకులు పంపిస్తూ ఉన్నారు. కనుక మీ ఫలితాల కోసం కాస్త వేచి ఉండగలరు. పంపిన వారందరివీ ప్రశ్నలు-సమాధానాలు శీర్షికలో ప్రచురించబడుతాయి. ఒకసారి ప్రశ్న పంపినవారు మళ్లీమళ్లీ అదే ప్రశ్నలను తిరిగి పంపవద్దు.

Share this Story:

Follow Webdunia telugu