Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

2018 లోపు మీకు సంతానం కలిగే అవకాశం 40% మాత్రమే ఉంది(లావణ్య-హైదరాబాద్)

2018 లోపు మీకు సంతానం కలిగే అవకాశం 40% మాత్రమే ఉంది(లావణ్య-హైదరాబాద్)
, శుక్రవారం, 29 జనవరి 2016 (19:52 IST)
లావణ్య-హైదరాబాద్: మీరు ఏకాదశి బుధవారం, తులా లగ్నము, చిత్తా నక్షత్రం కన్యారాశి నందు జన్మించారు. గ్రహాలన్నీ రాహుకేతువుల మధ్య బంధించబడి ఉండటం వల్ల గ్రహబంధన దోషం ఏర్పడటం వల్ల పాతఃకాల సర్పదోషం ఏర్పడటం వల్ల మీకు సంతానం కలిగే అవకాశం తక్కువైంది. 2018 లోపు మీకు సంతానం కలిగే అవకాశం 40% మాత్రమే ఉంది. వైద్యుని సలహా పొందినా లేక దత్తతు తీసుకున్నా మీకు శుభం కలుగుతుంది. పుత్ర గణపతిని పూజించినా సర్వదా శుభం కలుగుతుంది.
 
గమనిక: మీ సందేహాలను [email protected]కి పంపండి. పంపేముందు మీ పేరు, మీ పుట్టినతేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు రాయడం మర్చిపోవద్దు. జాతక ఫలితాల కోసం అత్యధిక సంఖ్యలో ప్రశ్నలను వీక్షకులు పంపిస్తూ ఉన్నారు. కనుక మీ ఫలితాల కోసం కాస్త వేచి ఉండగలరు. పంపిన వారందరివీ ప్రశ్నలు-సమాధానాలు శీర్షికలో ప్రచురించబడుతాయి. ఒకసారి ప్రశ్న పంపినవారు మళ్లీమళ్లీ అదే ప్రశ్నలను తిరిగి పంపవద్దు.

Share this Story:

Follow Webdunia telugu