Publish Date: Mon, 18 Aug 2008 (18:14 IST)
Updated Date: Mon, 18 Aug 2008 (18:12 IST)
ధన బలంతో కాదు... అభిమాన ధనంతో పార్టీ పెడుతున్నా...
రాబిన్ హుడ్‌ని కాదు... పేద ప్రజల లైవ్‌లీ హుడ్‌ని
ఆడపడచుకులకే అగ్రతాంబూలం
దుక్కిదున్నాను.. కలుపు తీశాను... నేను స్వయంగా రైతుని
కోటరీలు లేవు... ఫ్యాక్టరీలు లేవు
లెఫ్టిజం.... రైటిజం లేవు... ఉన్నది హ్యూమనిజమ్
పేదలకోసమే పార్టీ
ప్రజలే నా రాజకీయ గురువులు
ఇది నా జీవితంలో మరువలేని రోజు