Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇక టీడీపీ బతుకు శ్రీలంకే - పచ్చ మీడియాకు చెంపదెబ్బ : విజయసాయి రెడ్డి ట్వీట్

Advertiesment
vijayasai reddy
, మంగళవారం, 26 జులై 2022 (12:49 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పులపై విపక్షాలు చేస్తున్నదంతా తప్పుడు ప్రచారమేనని, అప్పుల్లో ఆంధ్రాది అగ్రస్థానమని పచ్చ కుల మీడియా విష ప్రచారమేని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. మంగళవారం లోక్‌సభలో కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ ఇచ్చిన సమాధానంతో ఈ విషయం పార్లమెంట్ సాక్షిగా తేలిపోయిందన్నారు. ఇకపై టీడీపీ బతుకు శ్రీలంకే...నారా గొటబాయి చంద్రం బాబన్నయ్య అంటూ ట్వీట్ చేశారు.
 
కాగా, లోక్‌సభలో వివిధ రాష్ట్రాల అప్పులపై ఎంపీ కిషోర్ కపూర్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు. ఆమె లోక్‌సభలో వెల్లడించిన వివరాల మేరకు దేశంలోని వివిధ రాష్ట్రాలు చేసిన రుణాల వివరాలను పరిశీలిస్తే, 
 
1. తమినాడు - రూ.6,59,868 లక్షల కోట్లు 
2. ఉత్తరప్రదేశ్ - రూ.6,53,307 లక్షల కోట్లు 
3. మహారాష్ట్ర - రూ.6,08,999 లక్షల కోట్లు 
4. వెస్ట్ బెంగాల్ - రూ.5,62,697 లక్షల కోట్లు 
5. రాజస్థాన్ - రూ.4,77,177 లక్షల కోట్లు 
6. కర్నాటక - రూ.4,62,832 లక్షల కోట్లు 
7. గుజరాత్ - రూ.4,02,785 లక్షల కోట్లు 
8. ఆంధ్రప్రదేశ్ - రూ.3,98,903 లక్షల కోట్లు 
9. కేరళ - రూ.3,35,989 లక్షల కోట్లు 
10. మధ్యప్రదేశ్ - రూ.3,17,736 లక్షల కోట్లు 
11. తెలంగాణ - రూ.3,12,191 లక్షల కోట్లు 
12. పంజాబ్ - రూ.2,82,864 లక్షల కోట్లు
13. హర్యానా - రూ.2,79,022 లక్షల కోట్లు 
14. బీహార్ - రూ.2,46,413 లక్షల కోట్లు 
15. ఒడిశా - రూ.1,67,205 లక్షల కోట్లు 
16. జార్ఖండ్ - రూ.1,17,789 లక్షల కోట్లు 
17. చత్తీ‌స్‌గఢ్ - రూ.1,14,200 లక్షల కోట్లు 1
8. అస్సాం - రూ.1,07,719 లక్షల కోట్లు 
19. ఉత్తరాఖండ్ - రూ.84,288 వేల కోట్లు 
20. హిమాచల్ ప్రదేశ్ - రూ.74,686 వేల కోట్లు 
21. గోవా - రూ.28,509 వేల కోట్లు 
22. త్రిపుర - రూ.23,624 వేల కోట్లు 
23. మేఘాలయ - రూ.15,125 వేల కోట్లు 
24. నాగాలాండ్ - రూ.15,125 వేల కోట్లు 
25. అరుణాచల్ ప్రదేశ్ - రూ.15,122 వేల కోట్లు 
26. మణిపూర్ - రూ.13,510 వేల కోట్లు 
27. మిజోరాం - రూ.11,830 వేల కోట్లు 
28. సిక్కిం - రూ.11,285 వేల కోట్లు 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కార్గిల్ వార్ ఎలా జరిగింది.. ఆ యుద్ధానికి కారణం ఏంటి?