Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బ్రహ్మానందం మలచిన వెంకటేశ్వరుడు

బ్రహ్మానందం మలచిన వెంకటేశ్వరుడు
, శుక్రవారం, 1 జనవరి 2021 (19:15 IST)
webdunia
ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం మంచి చిత్రకారుడు అనే సంగతి తెలిసిందే . గతంలో ఆంజనేయస్వామి , గాంధీజీ బొమ్మలను గీసి ఆశ్చర్యపరిచిన బ్రహ్మానందం తాజాగా వేంకటేశ్వరస్వామి చిత్రం గీసి తనలోని కళా నైపుణ్యాన్ని మరోసారి ప్రదర్శించారు. అచ్చం స్వామివారే దిగివచ్చినట్లుగా ఉన్న ఆ చిత్రం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది .

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సుబ్రహ్మణ్యేశ్వరస్వామి విగ్రహం ధ్వంసం