Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏపీ పోల్స్ - ఈటీజీ సర్వే.. వైకాపాదే పైచేయి.. క్లీన్ స్వీప్

Advertiesment
ysrcpjagan

సెల్వి

, శనివారం, 9 మార్చి 2024 (10:40 IST)
ఆంధ్రప్రదేశ్‌లో మరో నెల రోజుల్లో అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సర్వే సీజన్‌ మొదలైంది. ఏపీ
పోల్స్‌పై తాజా ఏజెన్సీ టైమ్స్ నౌ - ఈటీజీ రీసెర్చ్ ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టింది. 
 
టైమ్స్ నౌ, ఈటీజీ, రీసెర్చ్ సర్వే
లోక్‌సభ ఎన్నికలు 2024, 
ఆంధ్రప్రదేశ్: మొత్తం సీట్లు: 25
వైకాపా: 21-22
టీడీపీ-జేఎస్పీ: 3-4
 
2024లో అధికార పార్టీ 21-22 సీట్లు గెలుస్తుందని అంచనా వేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్‌కు మరో క్లీన్ స్వీప్ వస్తుందని అంచనా వేసింది. ఇది 2019లో వచ్చిన దానితో సమానంగా ఉంటుంది. టీడీపీ, జేఎస్పీ, 3-తో సరిపెట్టుకుంటాయి. 
 
ఇక ఓటింగ్ శాతమైతే వైసీపీకు 49 శాతం, టీడీపీ-జనసేన కూటమికి 45 శాతం, ఎన్డీఏ కూటమికి 2 శాతం ఉండవచ్చు. ఇతరులకు మరో 4 శాతం ఓటింగ్ ఉంటుందని వెల్లడించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేగా కాకుండా ఎంపీగా పోటీ చేస్తారా?