Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గేదెను అత్యాచారం చేసిన కామాంధులు... పోలీసులకు ఫిర్యాదు (Video)

Advertiesment
buffalo

వరుణ్

, బుధవారం, 17 జులై 2024 (16:02 IST)
సమాజంలో మనుషుల మధ్య క్రూరత్వం పెరిగిపోతుంది. అనేక మంది అత్యంత హేయమైన చర్యలకు పాల్పడుతున్నారు. మరికొందరు కిరాతకంగా ప్రవర్తిస్తున్నారు. వావివరుసలు మరిచిపోయి లైంగికదాడులకు పాల్పడుతున్నారు. దీంతో ఆడపుట్టుక పుట్టిన ఏ ఒక్కరికీ రక్షణ లేకుండా పోతుంది. అభంశుభం తెలియని చిన్నారుల నుంచి వృద్ధులు భయంతో జీవిస్తున్నారు. ఇటీవలి కాలంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాల సంఖ్య పెరిగిపోతున్నాయి. తాజాగా తోకలపూడి అనే గ్రామంలో సభ్యసమాజం తలదించుకునే సంఘటన ఒకటి జరిగింది. 
 
గుర్తు తెలియని కామాంధులు కొందరు ఓ గేదెపై లైంగికదాడికి తెగబడ్డారు. జిల్లాలోని తోకలపూడి అనే గ్రామంలో ఈ ఘటన జరిగింది. కొందరు కామాంధులు మద్యం సేవించి వచ్చి.. గేదె కాళ్లు కట్టేసి మరీ అత్యాచారం చేశారు. దీనిపై గేదె యజమాని సీతారామయ్య జిల్లా కలెక్టర్, పోలీసులకు  ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు గ్రామానికి వచ్చిన అత్యాచారానికి గురైన గేదెను పరిశీలించారు. 



 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బీజేపీలో భారాస విలీనం వార్తలపై కేసీఆర్ స్పష్టతనివ్వాలి : అసదుద్దీన్ ఓవైసీ