Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మొక్కజొన్న కంకిని తింటూ సరదాగా గడిపిన రోజా

Advertiesment
RK Roja
, గురువారం, 30 నవంబరు 2023 (21:56 IST)
RK Roja
ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా రోడ్డుపై మొక్కజొన్న తింటూ సరదాగా గడిపారు. వడమాల పేట మండలం కాయం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి వెళ్తూ ఎస్వీ పురం టోల్ గేట్ వద్ద రోడ్డుపై ఆగారు. 
 
ఈ సందర్భంగా చిరు వ్యాపారుల సమస్యలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. రోడ్డు పక్కన అమ్ముతున్న మొక్కజొన్న కంకిని మంత్రి రోజా కొనుగోలు చేసి తిన్నారు. 
 
మొక్కజొన్న పొత్తులు అమ్మితే రోజుకు ఎంత ఆదాయం వస్తుందని ఆ మహిళను ప్రశ్నించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

2024వ ఏడాదికి సెలవుల జాబితా.. ఏపీ సర్కారు విడుదల