ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2024వ ఏడాదికి సంబంధించిన సాధారణ సెలవుల జాబితాను విడుదల చేసింది. ఇందులో సాధారణ సెలవుతో పాటు ఆప్షనల్ హాలిడేస్ వివరాలు కూడా వున్నాయి. మొత్తం 20 సాధారణ సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. ముస్లింల పండుగలైన రంజాన్, బక్రీద్, మొహర్రం, మిలాద్ ఉన్ నబీలకు కూడా ప్రభుత్వం ఈ జాబితాలోనే సెలవులను ప్రకటించింది.
ప్రభుత్వం విడుదల చేసిన సెలవుల జాబితా ప్రకటన
జనవరి 15న మకర సంక్రాంతి,
జనవరి 16న కనుమ
జనవరి 26న రిపబ్లిక్ డే
మార్చి 8న మహాశివరాత్రి
మార్చి 25న హోలీ
మార్చి 29న గుడ్ ఫ్రైడే
ఏప్రిల్ 5న బాబూ జగజ్జీవన్ రామ్ జయంతి
ఏప్రిల్ 9న ఉగాది
ఏప్రిల్ 11న రంజాన్
ఏప్రిల్ 17న శ్రీరామ నవమి
జూన్ 17న బక్రీద్
జూలై 17న మొహర్రం
ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం
ఆగస్టు 26న కృష్ణాష్టమి
సెప్టెంబర్ 7న వినాయక చవితి
సెప్టెంబర్ 16న మిలాద్ ఉన్ నబీ
అక్టోబర్ 2న గాంధీ జయంతి
అక్టోబర్ 11న దుర్గాష్టమి
అక్టోబర్ 31న దీపావళి
డిసెంబర్ 25న క్రిస్మస్