Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎమ్మెల్యే ఆర్కే కి కోవిడ్19 నెగిటివ్

Advertiesment
ఎమ్మెల్యే ఆర్కే కి కోవిడ్19 నెగిటివ్
, శనివారం, 25 ఏప్రియల్ 2020 (12:58 IST)
మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి కి కోవిడ్-19 పరీకల్లో నెగిటీవ్ గా నమోదైంది. శనివారం ఉదయం పట్టణంలోని గవర్నమెంట్ హాస్పిటల్లో ర్యాపిడ్ టెస్ట్ కిట్ ద్వారా  కోవిడ్-19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

ఈ సందర్భంగా పరీక్ష ను ఎమ్మెల్యే ఆర్కే చేపించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్-19 టెస్టులు చేయించుకోవడానికి సిగ్గు పడాల్సిన అవసరం లేదని ప్రతి ఒక్కరు బాధ్యతగా ఈ టెస్టులు చేయించుకోవాలన్నారు. 

ర్యాపిడిటెస్ట్ కిట్ల ద్వారా త్వరితగతిన ఫలితాలు వెలువడుతున్నాయని, తద్వారా వ్యాధి నిర్ధారణ సులభతరం అవుతుందని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బరువెక్కిన బంగారం ధర