Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

7న ఐఐఐటి రెండో విడత కౌన్సెలింగ్‌

Advertiesment
7న ఐఐఐటి రెండో విడత కౌన్సెలింగ్‌
, సోమవారం, 25 జనవరి 2021 (09:55 IST)
రాజీవ్‌ గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాల్డెజ్‌ టెక్నాలజీ(ఆర్‌జియుకెటి)లోని ఐఐఐటి ప్రవేశాలకు సంబంధించిన రెండో విడత కౌన్సెలింగ్‌ ఫిబ్రవరి 7న జరగనుంది.

ప్రత్యేక విభాగ విద్యార్థులు, వికలాంగ, ఎన్‌సిసి, స్పొర్ట్స్‌ ఈ కౌన్సెలింగ్‌లో సీట్లు కేటాయింపు ఉంటుందని చాన్సలర్‌ కెసి రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ విభాగాల్లో అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలను యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు పేర్కొన్నారు. వీటిపై ఏమైనా అభ్యంతరాలుంటే ఈ నెల 29లోపు aసఎఱరరఱశీఅరఏతీస్త్రబస్‌.ఱఅ కు ఫిర్యాదు చేయాలని వివరించారు.

కృష్ణా జిల్లాలోని నూజివీడు క్యాంపస్‌లో ఈ కౌన్సెలింగ్‌ జరుగుతుందని వెల్లడించారు. మొదటి దశలో అడ్మిషన్లు పొందిన విద్యార్థులు ఈ నెల 31లోపు క్యాంపస్‌లో రిపోర్టు చేయాలని సూచించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

త్వరలో విదేశీ ప్రయాణీకులకు అమెరికా అనుమతి!