Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నెల్లూరు జిల్లాలో 1 నుంచి హౌసింగ్‌ మెగా గ్రౌండింగ్‌

Advertiesment
నెల్లూరు జిల్లాలో 1 నుంచి హౌసింగ్‌ మెగా గ్రౌండింగ్‌
, మంగళవారం, 29 జూన్ 2021 (07:55 IST)
నెల్లూరు జిల్లాలో జగనన్న కాలనీల్లో నిర్మిస్తున్న గృహాలకు జూలై 1, 3, 4 తేదీల్లో మెగా గ్రౌండింగ్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, దీనికి అధికారులంతా సన్నద్ధం కావాలని జడ్పీ సీఈవో సుశీల ఆదేశించారు.

జిల్లా పరిషత కార్యాలయంలో హౌసింగ్‌ డీఈలు, ఏఈలు, వార్డు అమినిటీస్‌, ప్లానింగ్‌ వెల్ఫేర్‌ కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నెల్లూరు కార్పొరేషన, రూరల్‌ నియోకవర్గాల్లో నిర్ణీత తేదీల్లో హౌసింగ్‌ మెగా గ్రౌండింగ్‌ మేళాలు నిర్వహించాలని నిర్ణయించామని, దీనికి అవసరమైన ప్రణాళికలు రూపొందించుకుని అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైద్య రంగానికి రూ.50 వేల కోట్లు