వాలంటైన్స్ డే రోజు అమానుషం
— BIG TV Breaking News (@bigtvtelugu) February 14, 2025
గౌతమి అనే యువతిపై యాసిడ్ దాడి చేసిన గణేష్ అనే యువకుడు
తలపై కత్తితో పొడిచి మొహంపై యాసిడ్ పోసిన నిందితుడు
యువతికి పెళ్లి నిశ్చయం కావడంతో దారుణానికి పాల్పడిన యువకుడు
మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.. విషమంగా యువతి ఆరోగ్య పరిస్థితి
అన్నమయ్య… pic.twitter.com/f72ePH3e9a