Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రార్థనల పేరిట బాలికలపై ఫాస్టర్ లైంగిక వేధింపులు

Advertiesment
ప్రార్థనల పేరిట బాలికలపై ఫాస్టర్ లైంగిక వేధింపులు
, శనివారం, 13 నవంబరు 2021 (12:11 IST)
కర్నూల్‌ జిల్లా చాగలమర్రి మండలం శెట్టివీడు గ్రామంలో చర్చి పాస్టర్‌ ప్రసన్నకుమార్‌ పైశాచికం వెలుగులోకి వచ్చింది. ప్రార్థనల పేరిట బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు పాస్టర్‌పై ఆరోపణలు వచ్చాయి. 
 
ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేయకుండా.. మధ్యవర్తులతో సంప్రదింపులు జరిపినట్లు బాధితులు ఆరోపించిన.. ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. 
 
దీంతో పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాధితులకు అండగా ఉండాల్సిన పోలీసులే.. నిందితులకు కొమ్ముకాస్తున్నారని సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు పోస్ట్‌ చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇద్దరు పిల్లలను వదిలేసి ప్రియుడితో పరార్.. వీడియో వైరల్