Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

580 కిలోమీటర్ల పాదయాత్రలో అన్నాచెల్లెలు..

Advertiesment
580 కిలోమీటర్ల పాదయాత్రలో అన్నాచెల్లెలు..
, శుక్రవారం, 7 జనవరి 2022 (13:58 IST)
Ayappa
నడక మార్గంలో శబరిమల చేరుకునే భక్తుల సంఖ్య భారీగా వుంటుంది. ప్రస్తుతం నడకన శ్రీ ధర్మశాస్త దర్శనానికై బయలుదేరారు. వీరికి ఆ ధైర్యం ఎలా వచ్చిందో తెలియదు కాని అయ్యప్ప స్వామి ఆశీర్వాదం మాత్రం బాగానే కనిపిస్తుంది. 
 
ఈ చిన్నారుల పట్టుదలకు ధైర్యానికి, భక్తికి, ఓర్పుని చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఇంకా ఈ చిన్నారులు శబరిమలకు అయ్యప్ప దర్శనం కోసం వెళ్లే ఆ చిన్నారులకు పెద్దలు నమస్కారం చేస్తున్నారు. బెంగళూరు నుంచి కేరళ శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వీరు కాలినడక వెళ్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో చాపకింద నీరులా వ్యాపిస్తున్న కరోనా వైరస్