Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గణేశ్ నిమజ్జనంలో విషాదం : భోపాల్‌లో 11 మంది మృత్యువాత (Video)

Advertiesment
గణేశ్ నిమజ్జనంలో విషాదం : భోపాల్‌లో 11 మంది మృత్యువాత (Video)
, శుక్రవారం, 13 సెప్టెంబరు 2019 (11:30 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్‌లో గణేశ్ నిమజ్జనోత్సవం సందర్భంగా విషాదం చోటుచేసుకుంది. నిమజ్జనానికి వెళ్తుండగా నదిలో పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 11 మంది వరకు మృత్యువాతపడ్డారు. మరో ముగ్గురు వ్యక్తులు గల్లంతైయ్యారు.
 
ఈ విషాద ఘటన మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లోని ఖట్లాపూరా ఘాట్ వద్ద జరిగింది. గల్లంతైనవారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్ర‌మాద స‌మ‌యంలో బోటులో 18 మంది ఉన్నారు. మ‌ర‌ణించిన‌వారిని పిప్లానీ నివాసితులుగా గుర్తించారు. చ‌నిపోయిన‌వారి కుటుంబాల‌కు 4 ల‌క్ష‌ల న‌ష్ట‌ప‌రిహారం ఇవ్వ‌నున్న‌ట్లు ఆ రాష్ట్ర మంత్రి పీసీ శ‌ర్మ వెల్లడించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గణేశ్ నిమజ్జనం : భళా.. బస్తీ వినాయకా... బాలాపూర్ లడ్డూ ధర రికార్డు బద్ధలు