Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మోహన్ బాబు యూనివర్శిటీకి చెందిన బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య, కారణం ఏంటి?

Advertiesment
suicide
తిరుపతి లోని మోహన్ బాబు యూనివర్శిటీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న 22 ఏళ్ల యువతి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన కలకలం సృష్టిస్తోంది. ఐతే ఈ విద్యార్థిని కాలేజీ బైట ఓ ప్రైవేటు హాస్టల్లో వుంటోంది. ఈమె మంగళం ప్రాంతానికి చెందిన యువతి.
 
తను వుంటున్న హాస్టల్ గదిలోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నది. దీనితో ఆమెను హుటాహుటిని నారావారిపల్లి ఆసుపత్రికి తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్థారించారు. ఐతే ఈ విద్యార్థిని ఆత్మహత్యకు కారణాలు ఏమిటన్నది తెలియాల్సి వుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రేవంత్ రెడ్డి గారూ.. గాంధీ సరోవర్ ప్రాజెక్టును ఆపేయండి.. జాతిపిత మనవడు