Publish Date: Mon, 25 Jan 2021 (19:17 IST)
Updated Date: Mon, 25 Jan 2021 (19:19 IST)
ఏపీ పంచాయతీ పోరు నిజంగానే ఓ పోరాటం మాదిరిగా మారుతోందా అనిపిస్తోంది. ఎన్నికలు జరుపుతాం అని ఎన్నికల సంఘం, ఈ స్థితిలో వల్లకాదని ప్రభుత్వం చెపుతూ వచ్చాయి. ఈ నేపధ్యంలో సుప్రీంకోర్టు తీర్పుతో పంచాయతీ షురూ అయ్యింది. ఇకపోతే పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు నామినేషన్ వెయ్యటానికి ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లి, తమ నామినేషన్ సమర్పిస్తే అక్కడ ఎవరు నామినేషన్ స్వీకరించకపోతే ఇలా చేయమంటున్నారు.
నామినేషన్ స్వీకరించనటువంటి సమయంలో వాటి ఫోటో తీసుకుని ఫిర్యాదుని ఈ క్రింది వారికి సమర్పించాలి.
Sec.ap.gov.in ఎన్నికల కమిషన్.
నామినేషన్ కార్యక్రమానికి ప్రభుత్వ అధికారులు గైరు హాజరయి రాజ్యంగా ఉల్లంఘన చేసారు అని ఫిర్యాదు చెయ్యాలి. జిల్లాలు వారీగా డీపీవోల వివరాలు.