Publish Date: Fri, 12 Nov 2021 (13:22 IST)
Updated Date: Fri, 12 Nov 2021 (13:25 IST)
కూ యాప్‌లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ యాక్టివ్‌గా వుంటున్నారు. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ గారి జయంతి సందర్భంగా క్యాంప్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలు సమర్పించి నివాళులర్పిస్తూ వున్న వీడియోను షేర్ చేసారు.