Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పదేళ్ళ బాలికపై 65 యేళ్ళ వృద్ధుడి అత్యాచారం

Advertiesment
పదేళ్ళ బాలికపై 65 యేళ్ళ వృద్ధుడి అత్యాచారం
, ఆదివారం, 21 మార్చి 2021 (19:15 IST)
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ పరిధిలోని నామవరం శాటిలైట్ సిటీ, గ్రామంలో 10 సంవత్సరాల మైనర్ బాలికపై 65 సంవత్సరాల వృద్ధుడు మొరోతి పైడిరాజు అనే లైంగికదాడికి పాల్పడ్డాడు. 
 
ఈ ఘటన గత బుధవారం 3 గంటలకు జరిగిన సంఘటన జరిగింది. ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో బొమ్మూరు పోలీస్ స్టేషనులో ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేశారు. 
 
ఇరుగుపొరుగువారు వెల్లడించిన వివరాల ప్రకారం గతంలో కూడా ఈ వ్యక్తి మహిళలలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని, గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయని వారు చెబుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేనో పెద్ద గాడిదను : మమతా బెనర్జీ