ఏడేళ్ల బాలుడిపై అత్యాచారం.. నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి..?
ఏడేళ్ల బాలుడిపై మరో బాలుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన రాజేంద్రనగర్ ఠాణాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఏడేళ్ల బాలుడిపై పదహారేళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడినట్లు బాధితుడి తండ్రి రాజేంద్రనగర్
ఏడేళ్ల బాలుడిపై మరో బాలుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన రాజేంద్రనగర్ ఠాణాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఏడేళ్ల బాలుడిపై పదహారేళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడినట్లు బాధితుడి తండ్రి రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాదిమహ్మద్‌కు చెందిన ఏడేళ్ల బాలుడికి అక్కడే ఉంటున్న 16 ఏళ్ల బాలుడు పరిచయమయ్యాడు.
కొన్ని రోజులుగా ఏడేళ్ల బాలుడిని, పదహారేళ్ల బాలుడు నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఈ విషయం తల్లిదండ్రులకు చెప్తే చంపేస్తానని బెదిరించాడు. అయితే ఈ విషయం ఇంట్లో చెప్తే చంపేస్తానని బెదిరించాడు.
కాగా ఇంట్లో బాలుడి ప్రవర్తనను అనుమానించిన బాధితుడి తండ్రి అతన్ని నిలదీశాడు. దీంతో జరిగిన విషయాన్ని బయటికి చెప్పేశాడు. ఆపై బాధిత బాలుడి తండ్రి రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.