టీటీడీ బోర్డు మెంబర్ల నియామకం... బోండా ఉమ, అనితకు స్థానం...
టీటీడీ బోర్డు మెంబర్ల నియామకం దాదాపు ఖరారైంది. మరికాసేపట్లో అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఆ వివరాలు ఇలా వున్నాయి. పుట్టా సుధాకర్ యాదవ్, ఛైర్మన్. రాయపాటి సాంబశివరావు, ఎంపీ. జీఎస్ఎస్ శివాజీ, ఎమ్మెల్యే. బోండా ఉమ, ఎమ్మెల్యే. అనిత, ఎమ్మెల్యే.
టీటీడీ బోర్డు మెంబర్ల నియామకం దాదాపు ఖరారైంది. మరికాసేపట్లో అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఆ వివరాలు ఇలా వున్నాయి.
పుట్టా సుధాకర్ యాదవ్, ఛైర్మన్.
రాయపాటి సాంబశివరావు, ఎంపీ.
జీఎస్ఎస్ శివాజీ, ఎమ్మెల్యే.
బోండా ఉమ, ఎమ్మెల్యే.
అనిత, ఎమ్మెల్యే.
పార్ధసారధి, ఎమ్మెల్యే.
చల్లా రామచంద్రా రెడ్డి, తిరుపతి.
పొట్లూరి రమేష్ బాబు.
రుద్రరాజు పద్మరాజు, మాజీ ఎమ్మెల్సీ.
మేడా రామచంద్రా రెడ్డి.
డొక్కా జగన్నాధం.
ఇనుగాల పెద్దిరెడ్డి (తెలంగాణ)
సండ్ర వెంకట వీరయ్య (తెలంగాణ)
సుధా నారాయణ మూర్తి (కర్ణాటక)