Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తిరుపతి నుంచి ఏసీ లేకుండానే ఎగిరిన విమానం... ఓరినాయనో...

Advertiesment
తిరుపతి నుంచి ఏసీ లేకుండానే ఎగిరిన విమానం... ఓరినాయనో...
, మంగళవారం, 30 ఏప్రియల్ 2019 (10:18 IST)
తిరుపతి నుండి హైదరాబాదు వెళ్ళావలసి స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం కారణంగా విమానంలో  ఎసి పనిచేయకపోవడంతో స్పైస్ జెట్ విమానాన్ని 3 గంటల పాటు నిలిపివేశారు. అంతసేపూ ఎయిర్‌పోర్టు లోనే ప్రయాణీకులు వేచియున్నారు.
 
తీరా ఎసి పని చేస్తుందని బయలుదేరిన సమయంలో మళ్లీ ఏసీ పనిచేయలేదు. ఎసి లేకుండానే హైదరాబాదుకు టేక్ ఆఫ్ అయింది స్పైస్ జెట్ విమానం. ఈ ఘటనపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు ప్రయాణీకులు. 
 
ఏసీ లేకుండా విమానంలో ప్రయాణం చేయడ చాలా ఇబ్బందికరమని వాపోయారు. జరిగిన పొరబాటుపై తమ విచారాన్ని వ్యక్తం చేసింది స్పైస్ జెట్. ఈ ఘటనపై దర్యాపుకు ఆదేశించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'మీ అక్క కంటే నువ్వే అందంగా ఉన్నావు' : సీఐ వెకిలి చేష్టలు