Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గ్రామ సచివాలయాల్లో వేగంగా రిజిస్ట్రేషన్లు!

Advertiesment
గ్రామ సచివాలయాల్లో వేగంగా రిజిస్ట్రేషన్లు!
, బుధవారం, 16 ఫిబ్రవరి 2022 (20:58 IST)
గ్రామ, వార్డు సచివాలయాల్లో గ్రామ సచివాలయాల్లో వేగంగా రిజిస్ట్రేషన్లను ప్రారంభించింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే 51 గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ సేవలు అందుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో జరిగే రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రారంభం కానున్నాయి. ఈ ప్రక్రియలు తలెత్తే సవాళ్ల పరిష్కారంపై ఫోకస్‌ పెడుతోంది సర్కార్‌.
 
దీనిలో భాగంగా ఇవాళ గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల అంశంపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఇక, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో వెలుగు చూసిన అవినీతి ఘటనలు, లోపాలు.. గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రవేశించకూడదని జగన్ స్పష్టం చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీ సీఎం జగన్‌ ఎందుకు నోరు మెదపడం లేదు: తెలంగాణ మంత్రి