Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పద్మభూషణ్ @KChiruTweets గారికి జన్మదిన శుభాకాంక్షలు: సీఎం వైఎస్ జగన్

Advertiesment
పద్మభూషణ్ @KChiruTweets గారికి జన్మదిన శుభాకాంక్షలు: సీఎం వైఎస్ జగన్
, శనివారం, 22 ఆగస్టు 2020 (20:01 IST)
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్లో ఇలా పేర్కొన్నారు.
 
''పద్మభూషణ్ @KChiruTweets గారికి జన్మదిన శుభాకాంక్షలు. మరిన్ని సినిమాలతో తెలుగు సినిమా ఖ్యాతిని పెంచాలని, ఆ భగవంతుడు ఆయురారోగ్యాలతో దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.''
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో మళ్లీ కరోనా విజృంభణ : కొత్తగా 10 వేల పాజిటివ్ కేసులు