ఓరల్ సెక్స్‌తో సంతృప్తి పడుతున్న మహిళలు!!
, శుక్రవారం, 27 జనవరి 2012 (13:34 IST)
మనిషి జీవిత చక్రంలో సంభోగ పక్రియ కూడా ఒక భాగం. సంభోగం అనేది భార్యాభర్తలు లేదా ప్రేమికులు లేదా యువతీ యువకుల ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుంది. పురుషుడు వివిధ భంగిమల్లో యోని సెక్స్‌కు ఎక్కువ మొగ్గు చూపుతాడు. అదే మహిళ విషయానికి వస్తే ఓరల్ సెక్స్ ద్వారా పూర్తిగా సంతృప్తి పొందాలని ఆశపడుతుందని తాజాగా నిర్వహించిన ఒక సర్వేలో వెల్లడైంది. దీనికి కారణం.. యోని ద్వారా అంగం ప్రవేశించినపుడు కలిగే నొప్పి, బాధను భరించలేని మహిళలు ఓరల్ సెక్స్‌కు ఇష్టపడుతున్నట్టు ఈ అధ్యయనంలో తేలింది. ఇండియానా విశ్వవిద్యాలయం సెక్సువల్, సెక్సువల్ల బిహేవియర్ అనే అంశంపై నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఈ సర్వేలో మొత్తం 40 జంటలను ఎంపిక చేసుకున్నారు. రతి కార్యక్రమాల్లో వీరు ప్రవర్తించే తీరు, నడవడికలు తదితర అంశాలను ప్రమాణికంగా చేసుకుని ఈ సర్వేను నిర్వహించారు. పైపెచ్చు.. పరాయి పురుషునితో సెక్స్‌లో పాల్గొంటున్న మహిళలు కండోమ్ ధరించి సెక్స్‌లో పాల్గొనేందుకు ఇష్టపడుతున్నారు. హెచ్‌ఐవీ, ఇతర సుఖ వ్యాధులు, ముందస్తు గర్భం ధరించకుండా ఉండాలంటే కండోమ్ ఖచ్చితంగా ఉపయోగించాలని సంటర్ ఫర్ సెక్సువల్ హెల్త్ ప్రమోషన్ మైఖేల్ రీస్ అభిప్రాయపడ్డారు. ఈ విషయాలను సెక్సువల్ మెడిసన్ జర్నల్‌లో ప్రచురించారు.