అలా అడగడం నాకు ఏమాత్రం నచ్చట్లేదంటున్న త్రిష
హీరోయిన్ త్రిష పెళ్లి వయసు దాటిపోతున్నా ఇప్పటికీ పెళ్లి గురించి ఏం మాట్లాడటంలేదు.
Pic credit: Instagram
కొద్దిరోజుల క్రితం త్రిష ఓ బిజినెస్ మ్యాన్‌ని పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు నడిచాయి.
ఆ సంబంధం కూడా త్రిష పేరెంట్స్ నిశ్చయించిందేనని వార్తలు చక్కెర్లు కొట్టాయి.
తరువాత సడన్‌గా త్రిష ఎంగేజ్మెంట్ బ్రేకప్ న్యూస్ బయట వినిపించింది.
తాజాగా త్రిషకి తన పెళ్లి విషయమై ఎదురైన ప్రశ్నకు కాస్త ఘాటుగానే సమాధానం చెప్పింది.
40 ఏళ్లు వస్తున్నాయ్.. పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు అంటున్నారట
అలా అడగడం తనకు ఏ మాత్రం నచ్చట్లేదని చెప్తోంది త్రిష.
తనకు సరైన వ్యక్తి దొరికితే నేను పెళ్లి చేసుకుంటాను.
పెళ్లంటే తన దృష్టిలో జీవితాంతం కొనసాగే ఒక జర్నీ అంటోంది త్రిష.
tollywood
కుందనపు బొమ్మ కీర్తి సురేష్‌కి బర్త్ డే విషెస్
Follow Us on :-
కుందనపు బొమ్మ కీర్తి సురేష్‌కి బర్త్ డే విషెస్