కుందనపు బొమ్మ కీర్తి సురేష్‌కి బర్త్ డే విషెస్

హీరోయిన్ కీర్తి సురేష్ సోమవారం తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకుంటున్నారు.

credit: Instagram

ఈ సందర్భంగా ఆమె నటిస్తున్న కొత్త చిత్రం దసరాలో ఆమె పాత్రను చిత్ర బృందం రిలీజ్ చేసింది.

credit: Instagram

దసరా మేకర్స్ ఆమెను వెన్నెలగా పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.

credit: Instagram

పోస్టర్‌లో కీర్తి సురేష్ పల్లెటూరి బ్యాక్‌డ్రాప్‌లో పెళ్లి చూపుల్లో కనిపించింది.

credit: Instagram

పెళ్లి సమయంలో ఉపయోగించే పసుపు చీరను ఆమె ధరించి వుంది.

credit: Instagram

డప్పుల దరువులకు అనుగుణంగా ఆమె డ్యాన్స్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది.

credit: Instagram

ఈ చిత్రంలో నాని, కీర్తి సురేష్‌లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

credit: Instagram

దసరా చిత్రానికి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించగా, సుధాకర్ చెరుకూరి నిర్మించారు.

credit: Instagram

ఈ చిత్రాన్ని 2023 మార్చి 30న విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు.

credit: Instagram

రెండో పెళ్లి చేసుకోమంటే సమంత ఆ మాట అన్నదా?

Follow Us on :-